Gold Mining: ప్రాణాలకు తెగించి బంగారం వెలికితీత.. ఎక్కడో తెలుసా..!

బంగారం అక్రమ రవాణా గురించి మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే బంగారం (Gold) అక్రమ వెలికితీత గురించి ఎంత మందికి తెలుసు. వెనిజులా (Venezuela)లో ఈ వ్యాపారమే అక్కడివారికి కాసులు కురిపిస్తోంది. ఈ వ్యాపారంతో చాలా మంది  కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.

Updated : 27 May 2023 14:41 IST

Tags :

మరిన్ని