Gold Price: పైపైకి ఎగబాకుతున్న బంగారం ధరలు..!

10 గ్రాముల బంగారం ధర రూ.60వేలు దాటేసింది. భారత్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ పసిడి ధరలు సామాన్యుడు అందుకోలేని స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర రూ.70వేలకు చేరుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి? పసిడి ఎందుకు అందనంటోంది? బంగారం ధరలను అంతర్జాతీయ పరిణామాలు నిజంగా అంతలా ప్రభావితం చేస్తాయా? పసిడి ధరలు దిగివచ్చే మార్గమే లేదా?

Updated : 23 Mar 2023 11:05 IST

మరిన్ని