Gold Price: పసిడి ధర పెరుగుదల.. అమ్మకాలు లేక వెలవెల..!

అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా దేశంలో బంగారం అమ్మకాలు భారీగా తగ్గాయి. ఇటీవలకాలంలో పసిడి ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం విక్రయాలపై స్పష్టంగా కనిపిస్తోంది.

Published : 28 Apr 2022 17:26 IST
Tags :

మరిన్ని