Secunderabad: ఐటీ అధికారుల ముసుగులో బంగారం చోరీ

సికింద్రాబాద్‌లో జరిగిన బంగారం చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఐటీ అధికారుల ముసుగులో జ్యువెలరీ షాప్‌లో బంగారం లూటీ చేసిన దుండగుల కోసం.. 5 ప్రత్యేక బృందాలు, టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Published : 28 May 2023 20:37 IST
Tags :

మరిన్ని