Google: మరింత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్‌?

ఆర్థిక అస్థిరతల కారణంగా గూగుల్ (Google) వంటి దిగ్గజ సంస్థలు సైతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అందులో భాగంగా ఖర్చుల్ని తగ్గించుకొనేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే జనవరిలో 12 వేల మందిని తొలగించిన గూగుల్ మరింత మంది ఉద్యోగులను తీసివేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ (CEO Sundar Pichai) ఆ దిశగా సంకేతాలిచ్చారు. 

Published : 13 Apr 2023 18:31 IST

Tags :

మరిన్ని