Google: 3,500లకు పైగా రుణ యాప్‌లపై గూగుల్‌ కొరడా

భారత్‌లో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఆన్‌లైన్ రుణ యాప్‌ల (Loan Apps)పై గూగుల్‌ (Google) కొరడా ఝుళిపించింది. 2022లో పాలసీ నిబంధనలు ఉల్లంఘించిన 3,500లకు పైగా రుణ యాప్‌లను.. ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

Published : 28 Apr 2023 17:08 IST

మరిన్ని