Google: 10 వేల మంది ఉద్యోగులకు.. గూగుల్‌ ఉద్వాసన!

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం గూగుల్ కూడా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌లో దాదాపు 10వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇది ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 6 శాతానికి సమానం. అవసరాలకు మించి ఉద్యోగుల సంఖ్య ఉండటమే కాకుండా.. పోటీ సంస్థల కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు నిపుణులు హెచ్చరించటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Updated : 22 Nov 2022 20:27 IST

మరిన్ని

ap-districts
ts-districts