Gorantla Madhav: నకిలీ వీడియోను చూపించి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: గోరంట్ల మాధవ్‌

ఓ నకిలీ వీడియోను తనదిగా ప్రచారం చేశారంటూ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు వెళ్తున్న ఎంపీకి కర్నూలు సరిహద్దు టోల్ గేట్ వద్ద కురుమ సంఘం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీ మాట్లాడారు.

Published : 14 Aug 2022 18:15 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని