‘కూసే సిలక నవ్వే..’ తెలంగాణ దశాబ్ది సంబురాల వేళ గోరటి వెంకన్న గేయం

గతంలో తెలంగాణ నుంచి వలసలు వెళ్లే వారని.. ఇప్పుడు తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారని ప్రజా గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న (Goreti Venkanna) పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది సంబురాల వేళ.. తాను రాసిన ఓ గేయాన్ని ఆయన పాడారు. ఆ గేయాన్ని మీరూ వినండి.

Published : 05 Jun 2023 16:36 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు