MLA RajaSingh: నా ప్రాణాలంటే లెక్కలేదా?: సీఎం కేసీఆర్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బతికితే ఏంది... చస్తే ఏంది? అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ప్రాణహాని ఉందని తెలిసినా... తనకు బుల్లెట్ ప్రూఫ్ పాత వాహనాన్నే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 27 Jan 2023 12:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు