Andhra News: అంగన్వాడీలకు నెలల తరబడి అద్దె చెల్లింపుల్లో జాప్యం..!

ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే ప్రభుత్వం ఊరుకుంటుందా? ఫ్యూజు పీకేస్తుంది. పన్నులు చెల్లించడం ఆలస్యమైతే నోటీసుల మీద నోటీసులు పంపుతుంది. కానీ అంగన్వాడీలకు మాత్రం ప్రభుత్వం అద్దెలు బకాయిలు పెట్టింది. ఏకంగా మార్చి నుంచి అంగన్వాడీలకు అద్దె చెల్లించలేదు. పిల్లలకు పోషకాహార బిల్లులూ సమయానికి చెల్లించడంలేదు. ఇలాగైతే నిర్వహణ ఎలాగని ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు.

Published : 05 Jul 2022 10:18 IST

Tags :

మరిన్ని