Governor: గవర్నర్, ప్రభుత్వం మధ్య మళ్లీ విభేదాలు!

రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. నామినేటేడ్ కోటాలో ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనను గవర్నర్‌ తిరస్కరించారు. దీంతో రాజ్‌భవన్ నిర్ణయంపై మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించగా.. సరైన నిర్ణయమంటూ కిషన్ రెడ్డి స్వాగతించారు.

Published : 26 Sep 2023 12:39 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు