Ap News: జగనన్న లేఅవుట్ కోసం భూములిచ్చిన రైతులకు అందని పరిహారం!

0 ఏళ్లుగా సాగుచేసుకుని జీవనం సాగిస్తున్న భూములను ప్రభుత్వం జగనన్న లేఅవుట్ (Jagananna layout) కోసం సేకరించడంతో.. నెల్లూరు జిల్లా అన్నదాతలు జీవనాధారం కోల్పోయారు. కనీసం పరిహారమైనా అందితే అప్పులు తీర్చుకుని.. ఏదోలా జీవనం సాగించవచ్చని ఆశ పడ్డారు. ప్రభుత్వం కొందరికే పరిహారం చెల్లించడంతో మిగతావారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది

Published : 06 May 2023 13:59 IST

Tags :

మరిన్ని