Apsrtc: హామీలు ఇచ్చి అమలు మరిచిన జగనన్న వైద్యం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అప్పటికి ఉన్నవాటి కంటే మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగులను ఆశలపల్లకీలో ఎక్కించారు. అంతా నిజమేనని నమ్మిన కార్మికులు విలీనానికి అంగీకరించారు. అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. ప్రయోజనాల మాటేమో గానీ ఉన్న సదుపాయాలు పోయాయి. గతంలో లక్షలు ఖర్చయ్యే వైద్యం ఉచితంగా అందేది. ఇప్పుడు ఆ స్థానంలో ఈహెచ్‌ఎస్‌ కార్డులిచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఈహెచ్‌ఎస్‌తో పరిమిత సేవలు అందిస్తుండటంతో అప్పులు తెచ్చి మరీ వైద్యం చేయించుకోక తప్పడం లేదు.

Published : 17 Feb 2023 13:41 IST

Tags :

మరిన్ని