Grain Procurement: ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం

ధాన్యం సేకరణలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. గతేడాది కంటే ఈసారి సేకరణ గణనీయంగా తగ్గింది. సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి ఒకేలా ఉన్నా.. ధాన్యం కొనుగోళ్లలో మాత్రం భారీగా కోతలు వేశారు. ప్రతి గింజా కొనుగోలు చేస్తామంటూ ఇచ్చిన ప్రకటనలు ఘనంగా ఉన్నా.. ఆచరణ శూన్యంగా కనిపిస్తోంది. ఆర్బీకేల నుంచి సహకారం లేక చాలా చోట్లా ధాన్యం కల్లాల్లోనే నిలిచిపోయింది.

Published : 03 Dec 2022 15:57 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు