https://www.eenadu.net/eenadu_api/metadata.php?newsid=26829&type=videosvideos
stdClass Object
(
    [response] => Array
        (
            [0] => stdClass Object
                (
                    [news_id] => 26829
                    [news_title_telugu] => Gold: బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. దిగుమతి సుంకం పెంపు!
                    [news_title_english] => govt hikes gold import duty to 15 pc
                    [news_short_description] => 

బంగారం కొనుగోలుదారులకు కేంద్రం షాకిచ్చింది. పసిడిపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం 10.75 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. బంగారం దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో కరెంట్‌ ఖాతా లోటును అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్‌ 30 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

[news_tags_keywords] => Telugu News, Gold, Import Tax, Prices, Hike [news_meta_keywords] => Telugu News, Gold, Import Tax, Prices, Hike [news_createdon] => 2022-07-01 16:10:40 [news_thumbimage] => eeimages/video_images/goldtaxikes0107022.jpg [news_pdfisactive] => 0 [news_title_prefix] => ) ) )
Gold: బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. దిగుమతి సుంకం పెంపు | govt hikes gold import duty to 15 pc

Gold: బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. దిగుమతి సుంకం పెంపు!

బంగారం కొనుగోలుదారులకు కేంద్రం షాకిచ్చింది. పసిడిపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ప్రస్తుతం 10.75 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. బంగారం దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో కరెంట్‌ ఖాతా లోటును అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్‌ 30 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

Published : 01 Jul 2022 16:10 IST

Tags :

మరిన్ని