Ap News: అలంకారప్రాయంగా వ్యవసాయ విస్తరణ భవనాలు..!

అవి ప్రజల సొమ్ముతో నిర్మించిన సౌధాలు.! వ్యవసాయ విస్తరణ అనుబంధ రంగాల పరిశోధన కోసం కట్టిన కట్టాడాలు.! కానీ ఇప్పుడవి అలంకార ప్రాయంగా మిగిలాయి. ప్రభుత్వం సిబ్బందిని నియమించక, పరికరాలు సమకూర్చక  ప్రారంభానికి ముందే పనికిరాకుండాపోయేలా ఉన్నాయి.

Published : 28 Jan 2023 13:48 IST

Tags :

మరిన్ని