TIDCO Houses: ఇళ్ల పంపిణీలో ఎందుకీ తాత్సారం..!

రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఇళ్లు లబ్దిదారులకు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వైకాపా ప్రభ్తుత్వం అధికారం చేపట్టి మూడేళ్లయినా అర్హులకు కేటాయింపులపై దృష్టిసారించడంలేదు. ఎన్ని దఫాలు వినతులుఇచ్చినా వాటిని పట్టించుకునే నాధుడే కరవయ్యాడని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.

Published : 15 Apr 2022 15:02 IST

Tags :

మరిన్ని