AP News: ప్రభుత్వం నిర్వహించిన మహా యజ్ఞానికి.. గుత్తేదారులకు అందని బిల్లులు!

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 4 నెలల కిందట చేపట్టిన శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి అవసరమైన సరకులు సరఫరా చేసిన గుత్తేదార్లకు డబ్బులు ఇప్పటికీ చెల్లించలేదు. ఓ గుత్తేదారుకు రూ.3 లక్షలు ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెడుతున్నారు. డబ్బులు లేనప్పుడు మహాయజ్ఞాలు ఎందుకని గుత్తేదారులు.. అధికారులను నిలదీస్తున్నారు. పూలు, పాలు, సరకులు, తోరణాల బిల్లులూ ఇంతవరకూ ఇవ్వలేదంటూ అధికారులపై గుత్తేదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Published : 25 Sep 2023 13:27 IST
Tags :

మరిన్ని