KCR Nutrition Kit: గర్భిణులకు కేసీఆర్‌ పౌష్టికాహార కిట్..!

మారుమూల, అటవీ ప్రాంతాల్లోని గర్భిణులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. కేసీఆర్ కిట్ తరహాలో.. పౌష్టికాహార కిట్ పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. 9 జిల్లాల్లో గర్భస్రావాలు, శిశుమరణాలు తగ్గించేందుకు కట్టడి చర్యలు చేపట్టనుంది. బిడ్డ పుట్టక ముందు కేసీఆర్ పౌష్టికాహార కిట్.. పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్‌తో రక్షణ కల్పించనుంది.

Updated : 04 Dec 2022 13:10 IST
Tags :

మరిన్ని