GT vs MI: గుజరాత్ ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం

ముంబయి (MI)పై విజయం సాధించిన గుజరాత్ (GT)టీమ్‌ ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. వరుసగా రెండో సీజన్‌లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో సంప్రదాయ నృత్యాలతో గుజరాత్ అభిమానులు సంబరాలు నిర్వహించారు. గుజరాత్ టైటాన్స్‌ ఆ వీడియోను తన యూట్యూబ్‌లో పెట్టింది.

Published : 27 May 2023 14:40 IST
Tags :

మరిన్ని