Pawan Kalyan: విశాఖలో పవన్‌ కల్యాణ్‌ ర్యాలీ

విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం అందించేందుకు ఏర్పాట్లు చేశాయి.

Published : 15 Oct 2022 17:02 IST

మరిన్ని