Balakrishna: హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన.. అభిమానుల ఘన స్వాగతం

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఆయనకు తూముకుంట చెక్‌పోస్ట్‌ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించడంతో వారిలో ఉత్సాహం నెలకొంది. 

Published : 17 Aug 2022 13:29 IST

మరిన్ని

ap-districts
ts-districts