Nara Lokesh: ధర్మవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర.. లోకేశ్‌కు ఘన స్వాగతం

తెదేపా(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్ర రాప్తాడు నుంచి ధర్మవరం(Dharmavaram) నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత పరిటాల శ్రీరామ్ భారీ ఏర్పాట్లు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్‌కు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు, మహిళలతో స్వాగతం పలికారు. 

Published : 01 Apr 2023 19:29 IST

Tags :

మరిన్ని