Ts News: దివ్యాంగుడైన మనవడిని ఆదుకోవాలంటూ వృద్ధురాలి విన్నపం..

ఐదు నెలల పసిప్రాయంలోనే ఆ బాబుకు అమ్మ చనిపోయింది. కన్నతండ్రి వదిలేసి వెళ్లాడు. ఆ పసిపిల్లాడిని నాన్నమ్మనే చేరదీసింది. కూలి నాలి చేసి కంటికిరెప్పలా కాపాడింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. విధి అతనిపై పగబట్టి దివ్యాంగుడిగా మార్చింది. 28 ఏళ్లు వచ్చినా మనవడికి సపర్యలు చేస్తూ... కంటిరెప్పలా కాపాడుతున్న ఆ వృద్ధురాలు సాయం కోసం ఎదురుచూస్తోంది.

Updated : 08 Nov 2022 12:41 IST

Tags :

మరిన్ని