AP News: గుంటూరు జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా

అడ్డగోలు తవ్వకాలు, అక్రమార్కుల బరితెగింపుతో భూమి బద్దలవుతోంది. పచ్చని పంటపొలాలు పాడవుతున్నాయ్. రోడ్లు ఛిద్రమవుతున్నాయ్. ప్రజల ప్రాణాలు పోతున్నాయ్. ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుకేసులు పెడతాం. ఇదీ.. అధికారం అండతో గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతున్న తీరు. నిబంధనలకు పాతరేసి, ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు జీహుజూర్‌ అంటున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో మట్టి దొంగల ఆగడాలపై పరిశీలనాత్మక కథనం. 

Published : 31 Jan 2023 11:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు