Great Inflation: యావత్‌ ప్రపంచం మరో ఆర్థిక సంక్షోభంలోకి పడిపోతోందా?

సాధారణంగా నెల జీతం వచ్చిందంటే చాలు..! పొదుపులు, ఖర్చులు, అప్పులు ఇలా లెక్కలు వేసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. పొదుపు సంగతి దేవుడెరుగు.. పెరిగిన ధరలతో నెల తిరిగే సరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఏ వస్తువుపై... ఏ సేవలపై... నిన్న ఉన్న ధర నేడు ఉండట్లేదు. అంటే.. యావత్‌ ప్రపంచం మరో ఆర్థిక సంక్షోభంలోకి పడిపోతుందా..? గ్రేట్‌ ఇన్‌ఫ్లేషన్‌ 2.0 మెుదలైందా...?

Published : 04 Jul 2022 22:35 IST
Tags :

మరిన్ని