C-2022 E3: భూమికి అతి చేరువగా ఆకుపచ్చ తోకచుక్క!

విశ్వంలో సుదూర ప్రాంతం నుంచి ఓ తోకచుక్క.. భూమికి అతి చేరువగా వస్తోంది. కామెట్ C-2022 E3 అని పిలిచే ఈ తోకచుక్క.. 50 వేల ఏళ్ల క్రితం నియండర్తల్ పీరియడ్‌లో భూమికి దగ్గరగా వచ్చినట్లు నాసా తెలిపింది. బుధవారం ఈ ఆకుపచ్చ తోకచుక్కను భూమి ఉత్తరార్ధగోళం నుంచి కంటితో చూడొచ్చని వెల్లడించింది.

Published : 31 Jan 2023 21:59 IST
Tags :

మరిన్ని