Green Comet: ఆకాశంలో అద్భుతం.. భూమికి చేరువగా వచ్చిన ఆకుపచ్చ తోకచుక్క

ఎన్నో వింతలకు నిలయమైన అంతరిక్షాన మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సౌరకుటుంబానికి కోట్ల కిలోమీటర్ల దూరంలోని ఊర్ట్ అనే రహస్యప్రాంతం నుంచి బయల్దేరిన ఆకుపచ్చ తోకచుక్క బుధవారం భూమికి దగ్గరగా వచ్చింది. భూమి ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాల ప్రజలకే ఇది కనిపించినట్లు నాసా(NASA) తెలిపింది.

Published : 02 Feb 2023 11:58 IST

మరిన్ని