Salman Khan: రామోజీ ఫిలింసిటీలో మొక్క నాటిన సల్మాన్‌ ఖాన్‌

చెట్టు లేనిదే మనిషి జీవితం లేదని.. మానవ మనుగడకు చెట్లు ప్రాణవాయువు లాంటివని బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్న సల్మాన్.. తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రామోజీ ఫిలింసిటీలోని సాహస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. 

Published : 22 Jun 2022 19:18 IST
Tags :

మరిన్ని