Viral Video: పైలట్‌ దంపతుల పెళ్లి.. హెలికాప్టర్‌లో ఏడు రౌండ్ల చక్కర్లు

యూపీలోని బులంద్ షహర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. తన భార్యను హెలికాప్టర్‌లో 7 రౌండ్లు తిప్పి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఆస్ట్రేలియాలో పైలట్‌గా పనిచేస్తున్న లోకేంద్ర ప్రతాప్.. కమర్షియల్‌ పైలట్‌గా ఉద్యోగం చేస్తున్న యషాంసీ రాణాని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత పెళ్లికుమార్తెతో కలిసి హెలికాప్టర్‌లో 7 రౌండ్లు తిరిగి 7 జన్మలు కలిసుంటానని ప్రమాణం చేశాడు. తర్వాత అదే హెలికాప్టర్‌లో ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో వరుడి కుటుంబసభ్యులతో పాటు వివాహానికి హాజరైన వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

Published : 10 Feb 2023 15:04 IST

Tags :

మరిన్ని