Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతాపార్టీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan Sharan)పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌(FIR)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగురు రెజ్లర్ల(Wrestlers)తో పాటు ఓ బాలిక ఫిర్యాదు ఆధారంగా దిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న బ్రిజ్ భూషణ్ పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీలలోని వివరాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి.

Published : 02 Jun 2023 14:11 IST

Tags :

మరిన్ని