KTR: ఫాక్స్‌కాన్‌ కంపెనీతో తొలి విడతలో 25 వేల ఉద్యోగాలు: కేటీఆర్‌

ఫాక్స్‌కాన్‌ (Foxconn) కంపెనీ ద్వారా తొలి విడతలో 25 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ స్థాపనకు మంత్రి భూమిపూజ చేశారు. దేశంలో ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. 196 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న కంపెనీలో యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. 

Updated : 15 May 2023 19:14 IST

Tags :

మరిన్ని