TSPSC: గ్రూప్‌-1 ప్రశ్నపత్రం.. ఎవరెవరికి అందిందో నిగ్గుతేల్చే ప్రయత్నంలో సిట్‌

టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. గ్రూప్ -1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన గ్రూప్ -1 అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్ అధికారులు.. వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Updated : 20 Mar 2023 09:25 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు