Group-1: గ్రూప్ -1పై గురి.. కొలువు కొట్టాలంటే ఈ మెళకువలు తప్పనిసరి

గ్రూప్ -1(Group-1).. రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వెలువడిన మొదటి నోటిఫికేషన్. వందల ఉద్యోగాలకు లక్షలాది అభ్యర్థుల పోటీ. ఎంపిక విధానంలో మూడంచెల విధానానికి మార్పులు చేసిన టీఎస్‌పీఎస్‌సీ(TSPSC). ప్రిలిమ్స్, మెయిన్స్ వరకే పరీక్ష విధానాన్ని కుదించింది. ఈ నేపథ్యంలో కొలువు కొట్టాలంటే ఎలాంటి మెళకువలు పాటిస్తే మేలు? ఎలాంటి సూత్రాలు అమలుచేస్తే మేటిగా నిలవవొచ్చు? లాంటి అంశాలను పోటీ పరీక్షల నిపుణుడు, లా ఎక్సలెన్స్ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్ డాక్టర్  రాంబాబు మాటల్లో విందాం.

Published : 01 Feb 2023 09:32 IST
Tags :

మరిన్ని