GST: జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువులపైనా పన్ను బాదుడు

ఇంతవరకు జీఎస్టీ పరిధిలోకి రాని కొన్ని వస్తువులపై పన్ను బాదుడు మొదలైంది. ప్యాక్  చేసి లేబుల్  వేసిన పెరుగు, మజ్జిగ, పన్నీరు, లస్సీ వంటి పాల ఉత్పత్తుల ధరలు జీఎస్టీ కారణంగా పెరిగాయి. కొన్ని వస్తువులకు కొత్తగా రేట్లు వర్తింప జేయగా మరికొన్ని వస్తువులను వేరే స్లాబ్  రేటులోకి మార్చారు. దీంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా వినియోగదారులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 18 Jul 2022 21:33 IST
Tags :

మరిన్ని