Amarnath: అందరూ అనుకున్నదాని కంటే ముందే.. విశాఖకు సీఎం: అమర్నాథ్‌

విశాఖకు సీఎం జగన్ వచ్చే సమయం నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసిందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Gudivada Amarnath) తెలిపారు. అందరూ అనుకున్న సమయానికంటే ముందే సీఎం విశాఖ నుంచి పరిపాలన చేస్తారన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతమైందని.. రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 352 ఎంవోయూలు జరిగాయని వివరించారు. ఈ మేరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. 

Published : 06 Mar 2023 17:38 IST

Tags :

మరిన్ని