Polavaram: కుంగిన పోలవరం గైడ్ బండ్..!

పోలవరం (Polavaram Project)లో గైడ్ బండ్ కుంగిపోయింది. సుడిగుండాల నిరోధానికి స్పిల్ వే ఎడమ వైపు ఏర్పాటుచేస్తున్న గైడ్ బండ్  నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పుడు దాని మధ్యలో పగుళ్లు వచ్చి.. అప్రోచ్ ఛానల్ వైపునకు కుంగింది. ఈ ఘటనపై కేంద్ర జలసంఘం ఛైర్మన్ సమీక్షించారు.

Updated : 06 Jun 2023 12:15 IST

Tags :

మరిన్ని