Gujarat Polls: మునుపెన్నడూ లేనంతగా గట్టి పోటీని ఎదుర్కొంటున్న భాజపా

గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. 27 ఏళ్ల నుంచి అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతున్న భాజపా మునుపెన్నడూ లేనంత  గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు అభివృద్ధి నినాదంతోపాటు ప్రధాని మోదీ స్థానిక  కార్డు ప్రయోగిస్తున్నారు.

Published : 24 Nov 2022 18:29 IST
Tags :

మరిన్ని