Gujarat: గుజరాత్ శాసనసభ ఎన్నికల నగారా

గుజరాత్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. 182 స్థానాలు కలిగిన గుజరాత్ శాసనసభకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి విడతలో 89 స్థానాలకు, రెండో విడతలో 93 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. 

Published : 03 Nov 2022 16:11 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు