Gujarat: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో.. 1,621 మంది అభ్యర్థులు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యే సరికి.. మొత్తం 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార భాజపా మొత్తం 182 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా...కాంగ్రెస్ 179, ఆమ్ ఆద్మీ 181 స్థానాల్లో బరిలో ఉన్నాయి. మజ్లిస్ అభ్యర్థులు 13 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8వ తేదీన చేపడతారు.

Published : 22 Nov 2022 19:41 IST

Tags :

మరిన్ని