Morbi Bridge: ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ వల్లే తీగల వంతెన దుర్ఘటన: కోర్టులో ఒరెవా మేనేజర్‌

గుజరాత్‌లో తీగల వంతెన కూలిన దుర్ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి తీగల వంతెన మరమ్మతుల పనులు అప్పగించడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పెను విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా... ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఒరెవా మేనేజర్ ఒకరు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు వ్యాఖ్యానించారు.

Published : 02 Nov 2022 17:39 IST

Tags :

మరిన్ని