GT vs MI: ముంబయి చిత్తు.. గుజరాత్ గెలుపు సంబరాలు

ముంబయి ఇండియన్స్‌ (MI)పై రెండో క్వాలిఫయర్‌లో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్‌ (GT) ఐపీఎల్‌ 2023 (IPL 2023) సీజన్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)తో తలపడనుంది. ముంబయిపై గెలవడంతో గుజరాత్ ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. ముంబయిపై గెలవడంలో శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు.

Published : 27 May 2023 12:41 IST

మరిన్ని