LIVE- Gujarat-Himachal: గుజరాత్, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. గుజరాత్‌లో మెుత్తం 182 స్థానాలకు సంబంధించి.. 37 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. బరిలో నిలిచిన 16వందల 21 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. అటు హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకుగాను.. 68 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 412 మంది అభ్యర్థులు పోటీపడగా.. వారి భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. 

Updated : 08 Dec 2022 09:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు