YSRCP: ‘మీరు నాశనమైపోతారు’ అంటూ.. స్థానికులపై వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం

ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా శాపనార్థాలు పెట్టారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు భూగర్భ డ్రైనేజ్ నిర్మించాల్సిందేనని నిలదీసిన ప్రజలపై.. నాశమైపోవాలంటూ నోరుపారేసుకున్నారు. మురుగుకాల్వల శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో చేసేదేమీలేక ముస్తఫా ఉత్తచేతులతో వెనుదిరిగారు.

Updated : 07 Jun 2023 21:22 IST

మరిన్ని