గురు పౌర్ణమి ప్రాముఖ్యత.. ఈ రోజు ఏం చేయాలంటే..!

గురు పౌర్ణమి రోజు వ్యాస మహర్షిని తలచుకోవటం, గురువులను పూజించటం ఎంతో శుభకరమని ప్రముఖ పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అన్నారు. ఈ రోజు గురు పౌర్ణమి ఎంతో విశేషమైనదని ఆయన పేర్కొన్నారు. విష్ణుసహస్ర నామాలు, భగవద్గీత పారాయణం చేస్తే మంచిదని సూచించారు.

Published : 12 Jul 2022 22:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని