Viral Vdeo: చీరకట్టులో మహిళల ఫుట్‌బాల్‌ అదరహో..!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌(Gwalior)లో చీరకట్టు(Saree)లో మహిళలు ఫుట్‌బాల్(Foot Ball) ఆడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాలితో బంతిని అలవోకగా తన్నుతూ.. ఏ వస్త్రధారణలోనైనా ఫుట్‌బాల్ ఆడవచ్చని నిరూపించారు. గోల్ కొట్టేందుకు చకచకా పరుగులు తీశారు. ఎమ్ఎల్‌బీ  మైదానంలో స్థానికులు 'గోల్ ఇన్ శారీ' అనే టోర్నమెంట్‌ను నిర్వహించగా.. ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. అయితే, ఇందులో పాల్గొన్న వారంతా 25 నుంచి 50 ఏళ్ల మహిళలు. 

Updated : 27 Mar 2023 17:23 IST

మరిన్ని