H3N2: వాతావరణ మార్పులే జ్వరాలకు కారణమంటున్న వైద్యాధికారులు

రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇన్‌ప్లూయోంజా హెచ్3ఎన్2  కేసులు రాష్ట్రంలో ఇప్పటివరకు 21 నమోదవడం కొంత కలవరం కలిగిస్తోంది. వాతావరణ మార్పులే జ్వరాలకు కారణమని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నమోదయ్యే  జ్వరాలన్నీ హెచ్3ఎన్2 కావని వైద్యాధికారులు అంటున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు హామీ ఇస్తున్నారు.

Published : 16 Mar 2023 09:38 IST

Tags :

మరిన్ని