HanuMan: ‘హనుమాన్‌’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్

‘జాంబిరెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన తేజ సజ్జ ఈ సినిమాతోనే కథానాయకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరి కలయికలో ‘హనుమాన్‌’ అనే మరో చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ ఈవెంట్ మీకోసం. 

Published : 21 Nov 2022 12:41 IST

Tags :

మరిన్ని