Happy Birthday: ‘హ్యాపీ బర్త్‌డే’లో హీరో నేనంటే నేనంటూ రచ్చ..!

‘మత్తువదలరా’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు రితేష్‌ రాణా. ఇప్పుడాయన ‘హ్యాపీ బర్త్‌డే’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. లావణ్య త్రిపాఠి, నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

Published : 28 Jun 2022 15:54 IST

Tags :

మరిన్ని